Sourav Ganguly has home quarantined after older brother Snehasish tested positive for Covid-19 late on Wednesday.
#SouravGanguly
#SnehasishGanguly
#Covid19
#BCCI
#Coronavirus
#homequarantine

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతని సోదరుడు స్నేహాశీష్ గంగూలీకి తాజాగా కరోనా సోకడంతో దాదాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.